- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వంద దేవుళ్ళు టీజర్ అప్డేట్ ఇచ్చిన విజయ్ ఆంటోని
by Chukka Sudharani |
విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ టీజర్ రేపు రాబోతున్నట్లు ప్రకటించారు.

X
దిశ, సినిమా: విజయ్ ఆంటోని, డైరెక్టర్ శశి కాంబినేషన్‌లో వస్తు్న్న లేటెస్ట్ చిత్రం ‘వంద దేవుళ్ళు’. ఇప్పటికే వీరిద్దరి కలయికలో ‘బిచ్చగాడు’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. 2016 రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సక్సెస్ అందుకుంది. మళ్లీ ఇన్నేళ్లకు విజయ్ ఆంటోని, డైరెక్టర్ శశి కాంబోలో మూవీ వస్తుండటంతో ప్రేక్షకుల్లో పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది. ఇప్పుడు తాజగా టీజర్ అప్డేట్ ఇచ్చాడు హీరో విజయ్ ఆంటోని. ఈ మేరకు ఓ సరికొత్త పోస్టర్ షేర్ చేస్తూ.. ‘నిజ జీవిత కుటుంబ సంఘటనల నుండి.. ప్రేమ, జీవితం, పోరాటాలు వీటన్నింటి నడుమ సాగే ఒక కథ.. వంద దేవుళ్ళు టీజర్ రేపు రాబోతున్నది’ అని ప్రకటించారు.
Next Story






