- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vijay Sethupathi: విడుదల-2 నుంచి తెలుగు ట్రైలర్ రిలీజ్..
విడుదల(vidudhala) చిత్రానికి సీక్వల్‌గా తెరకెక్కుతోన్న సినిమా విడుదల-2 (vidudhala 2).

X
దిశ, వెబ్‌డెస్క్: విడుదల(vidudhala) చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న సినిమా విడుదల-2 (vidudhala 2). ఈ మూవీలో సూరి(Suri), విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కీలక పాత్రలో నటిస్తున్నారు. గతేడాది థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయి.. ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ చిత్రానికి వెట్రిమారన్(Vetrimaran) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పీరియాడికల్ సినిమా(periodical movie) నుంచి తాజాగా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. తమిళం(Tamil)లో ఇప్పటికే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. విజయ్ సేతుపతి కొత్త మూవీ ఈ నెల (డిసెంబరు) 20 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది. ఇకపోతే తాజాగా విడుదల-2 నుంచి మూవీ టీమ్ వదిలిన తెలుగు ట్రైలర్ యూట్యూబ్(Youtube)లో దూసుకుపోతుంది.
Next Story






