- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమంత రెండో పెళ్లి పై వేణు స్వామి రియాక్షన్.. ఈ సారి ట్విస్ట్ మాములుగా లేదుగా!?
టాలీవుడ్ హిరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడుమోర్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్ హిరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడుమోర్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, వీరిద్దరి పెళ్లి గురించి సమంత అఫిషియల్‌గా కన్ఫర్మ్ చేయడంతో ఫస్ట్ మ్యారేజ్, ఫాస్ట్ రిలేషన్‌షిప్స్ గురించి సోషల్ మీడియా వేదికగా చర్చలు మొదలయ్యాయి. సమంత తాజా పెళ్లి గురించి పలువురు జ్యోతిష్యులు తమ అభిప్రాయాలను తెలియజేశారు.
ఈ తరుణంలో హీరోయిన్ సమంత రెండో వివాహం పై జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. గతంలో నాగ చైతన్యతో సమంత వివాహం, విడాకుల గురించి మాట్లాడి వివాదంలో పడిన వేణు స్వామి.. ఇప్పుడు సమంత రెండో పెళ్లి చేసుకున్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వేణుస్వామి మాట్లాడుతూ.. తనకు ఉదయం నుంచి ఒకటే ఫోన్ కాల్స్ వస్తున్నాయని అన్నారు. సమంత రెండో పెళ్లి చేసుకుంది కదా తన జీవితం ఎలా ఉండబోతుందని అడుగుతున్నారని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తాను ఎవరి గురించి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తానని చెప్పుకోచ్చారు.






