Vedhika: లైట్ పింక్ డ్రెస్లో స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకున్న బ్యూటీ

by Pulgam srinivas |

లైట్ పింక్ పలుచటి డ్రెస్లో నడుమందాలతో ఆకట్టుకున్న బ్యూటీ

Vedhika: లైట్ పింక్ డ్రెస్లో స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకున్న బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: తన నటనతో, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్యూటీలలో వేదిక ఒకరు. తమిళ సినిమాల ద్వారా కెరీర్‌ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు అనేక చిత్రాల్లో నటించింది.




జగపతి బాబు, అర్జున్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘శివకాశి’ చిత్రంతో ఈ నటి తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘బాణం’, ‘రూలర్’ వంటి పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది.




ఇటీవలి కాలంలో ఈమె సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా మెరుస్తుంది. కొంతకాలం క్రితం వేదిక ‘యక్షిణి’ వెబ్ సిరీస్‌లో నటించి ఆకట్టుకుంది. సినిమాల్లో తన అందాలతో మెప్పిస్తున్న ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో కూడా అదే రీతిలో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.




తాజాగా ఈ నటి ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో వేదిక మెరిసే స్టోన్ ఎంబ్రాయిడరీతో ఉన్న లైట్ పింక్ కలర్ లాంగ్ గౌన్ ధరించి, స్లీవ్‌లెస్ డిజైన్‌తో స్టైలిష్ లుక్‌లో కనిపించింది.




ఈ ఫోటోలలో ఈ బ్యూటీ పలుచటి చిన్ని వేసుకోవడంతో ఈమె నడుమ అందాలు హైలెట్ అయ్యాయి. దాంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

Next Story