- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘చాము’గా వాసుకి.. సమ్మర్ హాలీడేస్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ పాత్ర రివీల్
by Chukka Sudharani |
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ తెరకెక్కిస్తున్న మూవీ ‘సమ్మర్ హాలీడేస్’.

X
దిశ, సినిమా: చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ తెరకెక్కిస్తున్న మూవీ ‘సమ్మర్ హాలీడేస్’. త్వరలో ఈ చిత్రం థియేటర్‌లోకి వచ్చేందుకు సిద్ధం అవుతుండగా.. ఇందులో పాత్రలకు సంబంధించి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇటీవల ‘సమ్మర్ హాలీడేస్’ చిత్రంలో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ నటిస్తున్నట్లు తెలుపుతూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తాజాగా.. నటి వాసుకి పాత్రను రివీల్ చేశారు. ఇందులో వాసుకి ‘చాము’ అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు. తులసి కోట దగ్గర ఎంతో సంప్రాదాయబద్దంగా కనిపిస్తున్న వాసుకి పోస్టర్ ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. కాగా.. ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టులు రోహాన్, అరుణ్, బేబి ఖుషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Next Story






