- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుణ్ తేజ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్.. ఒక్క అప్డేట్‌తో మెగా ఫ్యాన్స్ ఖుష్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ#VT15. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌గా రూపొందుతోంది.

X
దిశ, సినిమా : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ#VT15. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌గా రూపొందుతోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఎగ్జయిటింగ్ అప్డేట్ ఇచ్చారు. మూవీ టైటిల్, గ్లింప్స్ జనవరి 19న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం వరుణ్ కెరీర్‌లోనే వెరీ స్పెషల్ ప్రాజెక్ట్‌గా ఉండబోతుంది. హారర్–కామెడీ, ఇండియన్ & కొరియన్ బ్యాక్డ్రాప్, యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. రితికా నాయక్ హీరోయిన్ కాగా సత్య కీలక పాత్రలో కనిపించనున్నాడు. ‘తొలిప్రేమ’ తర్వాత వరుణ్ – థమన్ కాంబోలో మరోసారి అదరగొట్టే ఆల్బమ్ ఉండబోతుంది.
Read More : వెంకీ-అనిల్ రావిపూడి.. 2027 సంక్రాంతి ప్లాన్..
Next Story






