- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుడే‘వారణాసి’ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన జక్కన్న.. సిటీలో ఎక్కడ చూసినా అదే...
సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ‘వారణాసి’. కాగా ఇప్పటి నుంచే ప్రమోషన్స్ షురూ చేశాడు జక్కన్న.

X
దిశ, సినిమా : సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ‘వారణాసి’. ఇప్పటకే గ్లోబల్‌ట్రాటర్ అంటూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయిన జక్కన్న.. మూవీ గ్లింప్స్, హీరోహీరోయిన్ల ఫస్ట్ లుక్‌తో అటెన్షన్ గ్రాబ్ చేయగలిగాడు. అయితే ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ కానుండగా.. ఇప్పటి నుంచే ప్రమోషన్స్ షురూ చేసినట్లు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అది కూడా వారణాసి సిటీలో ఇందుకు సంబంధించిన హోర్డింగ్స్ పెట్టించి.. అక్కడి నుంచే పని మొదలుపెట్టాడని తెలుస్తోంది. దీంతో సినీ లవర్స్ జక్కన్న ప్రమోషన్స్ స్టైల్ డిఫరెంట్‌గానే ఉంటుందని.. ఇది కూడా ఆ కేటగిరీదేనని కామెంట్స్ చేస్తున్నారు. ఇక షూటింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం హీరో, హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
Read More : చిరు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్ !
Next Story






