- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vamika Gabbi: వైట్ కలర్ పొట్టి డ్రెస్‌లో రొమాంటిక్ లుక్స్‌తో సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది
వైట్ కలర్ పొట్టి డ్రెస్‌లో రొమాంటిక్ లుక్స్‌తో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న వామికా గబ్బి.

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ నటి వామిక గబ్బి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె బాలనటిగా 'జబ్ వి మెట్ ' అనే హిందీ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఇప్పటివరకు ఎక్కువగా హిందీ సినిమాల్లోనే నటించిన ఈ బ్యూటీ తెలుగులో మాత్రం ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు.
సినిమాలు తక్కువ చేసినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ హాట్ బ్యూటీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తరచూ తనకు సంబంధించిన స్టైలిష్, గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. అందులో చాలా ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి.
తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని కొత్త ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో లైట్ క్రీమ్ కలర్ పొట్టి డ్రెస్ ధరించి బెడ్‌పై కూర్చొని, ఒక చేతిని వెనుకకు ఆనించి సైడ్ లుక్ ఇస్తూ స్టైలిష్‌గా పోజులు ఇచ్చింది. హై హీల్స్ ధరించడం వల్ల ఆమె లుక్ మరింత గ్లామరస్‌గా కనిపిస్తోంది.
ఈ ఫోటోలలో ఆమె అందాలను ఎంతో ఆకర్షణీయంగా ప్రదర్శించడంతో ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. “ఆసమ్ ”, “గార్జియస్ ”, “లవ్ ” వంటి కామెంట్లతో పాటు ఫైర్ ఎమోజీలను కూడా షేర్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఈ బ్యూటీ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న బూత్ బంగ్లా చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీపై హిందీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విజయం సాధిస్తే ఈ బ్యూటీ క్రేజ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Photos Courtesy: Instagram






