పొట్టి డ్రెస్‌లో ఆ అందాలను హైలైట్ చేసిన వామికా గబ్బి

by Pulgam srinivas |   (  Updated:2026-04-27 06:45:06  IST  )

గ్లామర్ షోతో సోషల్ మీడియాలో హీట్ పెంచిన వామికా గబ్బి

పొట్టి డ్రెస్‌లో ఆ అందాలను హైలైట్ చేసిన వామికా గబ్బి
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ వామికా గబ్బి పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా, ఈమె పంజాబీ, హిందీ సినిమాల్లో నటించి ఆ రెండు పరిశ్రమల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

అడివి శేష్ హీరోగా రూపొందుతున్న ‘G2 (గూడచారి 2)’ చిత్రంలో ఈమె కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే తెలుగులో కూడా వామికాకు మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.

ఇక సినిమాల్లో తన గ్లామర్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో కూడా తన హాట్ అండ్ స్టైలిష్ ఫోటోలతో హీట్ పెంచుతోంది.

ఇప్పటికే అనేకసార్లు తన గ్లామరస్ ఫోటోషూట్లతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన ఈ చిన్నది, తాజాగా మరోసారి అదే స్థాయిలో రెచ్చిపోయింది. తాజాగా వామికా గబ్బి నల్లని ఫాక్స్ లెదర్ మినీ స్కర్ట్ ధరించి, స్కై బ్లూ కలర్ షర్ట్‌ను వేసుకుంది.

ఆ షర్ట్‌ పై బటన్స్ విప్పేసి, బ్లాక్ కలర్ లో ఉన్న లో దుస్తులు కనిపించేలా స్టైలిష్ అండ్ డిఫరెంట్ యాంగిల్స్‌లో కూర్చొని, వంగి మరి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.

అంతేకాకుండా బ్లాక్ కలర్ షూస్ ధరించి, తన కురులను అందంగా ముందుకు వేసుకుంది. ఈ ఫోటోల్లో వామికా గబ్బి చాలా హాట్ అండ్ గ్లామరస్ లుక్‌లో కనిపించడంతో, ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story