- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చీరకట్టులో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫిదా చేస్తున్న వైష్ణవి చైతన్య
స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో వైష్ణవి చైతన్య స్టైలిష్ లుక్స్

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో వైష్ణవి చైతన్య ఒకరు. యూట్యూబ్ వీడియోల ద్వారా గుర్తింపు పొందిన ఆమె అనంతరం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
బేబీ చిత్రంతో వైష్ణవికి మంచి బ్రేక్ లభించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం ఈమె ఎపిక్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
సినిమాల్లో అవకాశాలు దక్కినప్పుడల్లా తన నటనతో పాటు అందాలతోనూ అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ క్యూట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తోంది.
తాజాగా వైష్ణవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో పలుచటి చీరలో, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో క్యూట్ స్మైల్‌తో కెమెరాకు స్టిల్స్ ఇచ్చింది. అలాగే సింపుల్ జ్యువెలరీతో తన లుక్‌ను మరింత అందంగా మలుచుకుంది.
మెడలో చిన్న హారం, చెవులకు ఇయర్ రింగ్స్, చేతికి ఉంగరం ధరించి ఎంతో స్టైలిష్‌గా కనిపించింది. మొత్తంగా ఈ ఫోటోల్లో వైష్ణవి క్యూట్ లుక్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుండగా, ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Photos Courtesy: Instagram






