- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టైలిష్ డ్రెస్‌లో సూపర్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న వాణి కపూర్
స్టైలిష్ బ్లాక్ డ్రెస్‌లో స్టన్నింగ్ లుక్స్‌తో మెరిసిన వాణి కపూర్

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటి వాణి కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన 'శుద్ధ్ దేశీ రొమాన్స్' చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ భామ, ఆ తర్వాత వరుస హిందీ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
నటనతో పాటు తన స్టైలిష్ లుక్స్, గ్లామరస్ ఫోటోషూట్లతోనూ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే వాణి కపూర్, తరచూ తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఆకట్టుకుంటుంది.
తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బ్లాక్ కలర్ స్టైలిష్ డ్రెస్‌లో కనిపించిన వాణి, తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు హైలైట్ అయ్యేలా విభిన్న భంగిమల్లో కెమెరాకు పోజులిచ్చింది.
ఈ లుక్‌లో వాణి కపూర్ మరింత స్టన్నింగ్‌గా కనిపించడంతో అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మెడలో సింపుల్ చైన్, స్టైలిష్ ఇయర్‌రింగ్స్ ఆమె లుక్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.
అలాగే చున్నీని విభిన్న యాంగిల్స్‌లో స్టైల్ చేస్తూ, కురులను సహజంగా ముందుకు, వెనక్కు వదిలి మరింత ఆకర్షణీయంగా మెరిసిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Photos Courtesy: Instagram






