- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాన కోకిల ఎస్.జానకి అంత్యక్రియలకు ఏర్పాట్లు
by Ajay Maddhiboyina |
గాన కోకిల ఎస్.జానకి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానుల సందర్శనార్థం మైసూర్‌లోని మహారాజ కాలేజీ గ్రౌండ్స్‌లో ఆమె పార్థివదేహాన్ని ఉంచనున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: గాన కోకిల ఎస్.జానకి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానుల సందర్శనార్థం మైసూర్‌లోని మహారాజ కాలేజీ గ్రౌండ్స్‌లో ఆమె పార్థివదేహాన్ని ఉంచనున్నారు. తమ అభిమాన గాయని చివరిచూపు కోసం పెద్దసంఖ్యలో ఫ్యాన్స్ అక్కడికి చేరుకొని నివాళి అర్పిస్తున్నారు. కణియర హుండి గ్రామంలోని నవీన్ ఫామ్ హౌస్‌లో సాయంత్రం 5గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు మంత్రి సిద్దరామయ్య తెలిపారు. ఇదిలా ఉంటే కన్నడ, తెలుగుతో పాటు ఇతర భాషల్లో అద్భుతమైన పాటలు పాడిన జానకి శనివారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు మైసూర్‌లోనే నిర్వహించాలని జానకి కోరుకున్నారని ఆమె కోరిక మేరకే మైసూర్ లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు.
Next Story






