- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్తీ మూవీ రిలీజ్‌కు లైన్ క్లియర్
by Sujitha Rachapalli |
తమిళ స్టార్ హీరో కార్తీ ‘అన్నగారు వస్తారు’ విడుదలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మించిన సినిమాకు నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు

X
దిశ, సినిమా : తమిళ స్టార్ హీరో కార్తీ ‘అన్నగారు వస్తారు’ విడుదలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మించిన సినిమాకు నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ కామెడీ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. 2025 జనవరి పొంగల్‌కు రిలీజ్ ప్లాన్ చేశారు. తర్వాత డిసెంబర్ 5, ఆ తర్వాత డిసెంబర్ 12కు వాయిదా పడింది. కానీ నిర్మాత జ్ఞానవేల్ రాజాకు పాత ఆర్థిక వివాదం కారణంగా మద్రాస్ హైకోర్టు విడుదలపై స్టే విధించింది. అయితే ఇదంతా క్లియర్ చేసుకుని.. 2026 పొంగల్ రేస్‌లో నిలుస్తుంది. జనవరి 14న తమిళ్‌లో ఈ సినిమా విడుదలకు నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. మొత్తానికి ఈ మూవీ సంక్రాంతి బరిలోకి సడెన్ ఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
Next Story






