- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్య బర్త్‌డేకు స్పెషల్ ట్రీట్ రెడీ..
by Chukka Sudharani |
కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చాడు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్.

X
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చాడు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్. ఈ మేరకు సూర్య బర్త్‌డే సందర్భంగా జులై 23న సాంగ్ రాబోతున్నట్లు వరుస అప్డేట్స్ ఇవ్వడంతో సూర్య ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబోతున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ ఆగస్టు 14న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇందులో సూర్య సరసన యంగ్ బ్యూటీ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్, సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
Next Story






