- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అఖండ-2పై కీలక అప్డేట్..బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలే
by Ajay Maddhiboyina |
బాలయ్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అఖండ 2. ఈ సినిమా అఖండ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: బాలయ్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అఖండ 2. ఈ సినిమా అఖండ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమాపై నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పార్ట్ కూడా జరుగుతోందని చెప్పారు. ఆగస్టు 15 నాటికి ఫస్ట్ కాపీ రెడీ చేస్తామని ఫ్యాన్స్ కు హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 1 నాటికి ఓవర్సీస్ కాపీ పంపిచేస్తామని అన్నారు. ముందుగా అనుకున్నట్టే సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
Next Story






