- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jatadhara: సోల్ ఆఫ్ జటాధర.. ప్రయాణానికి సరైన ప్రారంభం అంటూ పోస్టర్ రిలీజ్
by Chukka Sudharani |
సుధీర్ బాబు, వెంకటేష్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూవీ ‘జటాధర’.

X
దిశ, సినిమా: సుధీర్ బాబు, వెంకటేష్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూవీ ‘జటాధర’. డివోషనల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో రాబోతుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా కాగా.. దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ‘జటాధర’ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోగా.. ఈ ఏడాది నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు మరో అప్డేట్ ప్రకటించారు మేకర్స్. జటాధరుడు అంటే శివుడు కాగా.. ఈ సినిమా నుంచి ఓం నమః శివాయ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. దీనికి ‘జటాధర సోల్ సంగీత ప్రయాణానికి సరైన ప్రారంభం’ అని ట్యాగ్ ఇచ్చారు.
Next Story






