- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tyson Naidu: టైసన్ నాయుడు ఈజ్ ఆన్ డ్యూటీ.. వైరల్‌గా సాయి శ్రీనివాస్ న్యూ లుక్ పోస్టర్
by Chukka Sudharani |
ఇటీవల ‘భైరవం’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఇప్పుడు ‘టైసన్ నాయుడు’ చిత్రంతో బిజీగా ఉన్నాడు.

X
దిశ, సినిమా: ఇటీవల ‘భైరవం’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఇప్పుడు ‘టైసన్ నాయుడు’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని 2024లో అనౌన్స్ చెయ్యగా.. అందులో నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ తప్పా మరే ఇతర అప్డేట్స్ పంచుకోలేదు చిత్ర బృందం. దీంతో అసలు ఈ సినిమా ఉందో లేదో అనే సందేహాలు వ్యక్తం అవుతున్న క్రమంలో.. టైసన్ నాయుడు నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు.. ఉత్కంఠభరితమైన థ్రిల్లింగ్ మ్యూజిక్ కోసం సిద్ధంగా ఉండండి.. టైసన్ నాయుడు విధుల్లో ఉన్నారు.. ఈ సినిమా నుంచి ఆడియో త్వరలో రాబోతున్నది’ అంటూ ఓ పోస్టర్ షేర్ చేశారు. లింక్
Next Story






