మెగా ఫ్యామిలీ ఇంట్లో సంబరాలు.. రేపు రాబోతున్న కొత్త బంధువు..!

by Disha Web Desk 7 |
మెగా ఫ్యామిలీ ఇంట్లో సంబరాలు.. రేపు రాబోతున్న కొత్త బంధువు..!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరికొద్ది రోజుల్లో తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. మెగా వారసత్వం రాక కోసం మెగా ఫ్యామిలీతో పాటు.. మెగా అభిమానులు కూడా ఎన్నో కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే.. మెగా అభిమానుల కోసం అదిరిపోయో న్యూస్ ఒకటి వచ్చేసింది. మెగా ఫ్యామిలీలోకి రేపు ఓ బంధువు రాబోతున్నాడట. అది మరెవరో కాదు.. రామ్ చరన్ & ఉపాసనల బిడ్డ. డాక్టర్ సలహా మేరకు రేపు ఉదయం ఉపాసన ప్రసవం కానున్నారట. దీంతో మెగా ఇంట్లో అప్పుడే సంబరాలు సైతం మొదలయ్యాయట. ఈ వార్త విన్న మెగా అభిమానులు పండుగా చేసుకుంటున్నారు.

Also Read..

ఏకంగా బడా నిర్మాతలకే నో చెప్పిన మెగా డాటర్.. ఎందుకో తెలుసా?

ఇద్దరు స్టార్ హీరోలతో సహా.. ముగ్గురు నటులపై బ్యాన్?

అనుకున్న టైమ్ రానే వచ్చేసింది.. మెగా ఇంటికి రాబోయేది వారసుడే…

Next Story

Most Viewed