- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్టీఆర్ భార్య గురించి ఉపాసన సెన్సేషనల్ కామెంట్స్.. నేను లేకున్నా మా ఇంటికొచ్చి.. ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతుందా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి గురించి స్వీట్ కామెంట్స్ చేసింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన. ‘నేను లేకున్నా నా ఇంటిని మేనేజ్ చేస్తుంది. చాలా స్వీట్. నా కన్నా చాలా చిన్నది. కానీ ప్రతీది మేనేజ్ చేయగలదు. సూపర్ స్ట్రాంగ్. ఆమెను చూసినప్పుడల్లా

దిశ, ఫీచర్స్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి గురించి స్వీట్ కామెంట్స్ చేసింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన. ‘నేను లేకున్నా నా ఇంటిని మేనేజ్ చేస్తుంది. చాలా స్వీట్. నా కన్నా చాలా చిన్నది. కానీ ప్రతీది మేనేజ్ చేయగలదు. సూపర్ స్ట్రాంగ్. ఆమెను చూసినప్పుడల్లా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. తారక్ నిజంగా లక్కీ’ అని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మెగా ఫ్యాన్స్, తారక్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు.
ఇక్కడ ఫ్యాన్ వార్ అని మనం కొట్టుకుంటుంటే.. వాళ్లు మాత్రం చక్కగా కలుసుకుని ఎంజాయ్ చేస్తున్నారని అంటున్నారు. ఇద్దరు ఫ్రెండ్లీగా ఉంటారని చెప్తుంది కానీ ఉపాసన చాలా ఇన్‌సెక్యూర్ అని విన్నామని ఇంకొందరు కామెంట్ చేశారు. ఇలాంటి వీడియోస్ ఇంకా సర్క్యులేట్ చేయాలి.. పాజిటివిటీ తీసుకురావాలని.. అన్నలు, వదినలు బాగానే ఉన్నారు.. వాళ్లందరి మధ్య జెన్యూన్ బాండింగ్ ఉందని అభిమానులు చెప్తున్నారు.






