- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
న**గ్నంగా తెలుగు నటి.. అదిరిపోయే వీడియో ఇదిగో !
టాలీవుడ్ ( Tollywood) ఇండస్ట్రీలో చాలా మంది నటీ మణులు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంత మంది టాలెంటును నమ్ముకుని

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ( Tollywood) ఇండస్ట్రీలో చాలా మంది నటీ మణులు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంత మంది టాలెంటును నమ్ముకుని పైకి వస్తుంటే... మరి కొంతమంది అందాల ఆరబోసి పాపులర్ అవుతున్నారు. అయితే కుషిత కల్లపు ( Kushita Kallapu) అనే నటి కూడా... ఇప్పుడు ఇండస్ట్రీలో రాణించే ప్రయత్నం చేస్తుంది. నటిగా అలాగే మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ యంగ్ బ్యూటీ.
అయితే అలాంటి కుషిత కల్లపునకు తాజాగా ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. 3 రోజెస్ సీజన్ 2 లో ( 3 Roses Season 2) తెలుగు నటి కుషిత కల్లపు ఛాన్స్ కొట్టేసింది. అంతేకాదు ఆమెకు సంబంధించిన ఓ టీజర్ కూడా చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలోనే బేబీ ప్రొడ్యూసర్ శ్రీనివాస కుమార్ ( SKN) సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
3 రోజెస్ సీజన్ 2 నుంచి ఓ చిన్న వీడియో రిలీజ్ చేసి ఆమె పాత్రను అనౌన్స్ చేశారు. ఇందులో ఆమె న**గ్నంగా కనిపించారు. అప్పుడే బెడ్ పై నుంచి లేచి... తన అందాలను ఆరబోశారు. అనంతరం... విశాఖ బీచ్ లో ఆమె ఎంజాయ్ చేసినట్లు.. క్లిప్పు పెట్టారు. ఇందులో ఆమె పాత్ర చాలా ఎంటర్టైన్ గా ఉండే ఛాన్స్ ఉంది. కాగా ఇందులో ముగ్గురు భామలు కనిపించనున్నారు. ఈషా రెబ్బ, ప్రిన్స్ సిసిల్, హేమ అలాగే హర్ష చెముడు లాంటి వాళ్లు ఉండే ఛాన్స్ ఉంది. ఈ సిరీస్ ఆహాలో త్వరలోనే రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.






