- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kanchana 4: కాంచన 4 లోకి మరో ఇద్దరు యంగ్ బ్యూటీస్.. భయాన్ని పోగొట్టేందుకు వస్తున్నారంటూ పోస్ట్
హర్రర్ ప్రాంచైజీలో రాబోతున్న ‘కాంచన 4’ కోసం ప్రేక్షకులు ఎంతో ఈరగ్‌గా వెయిట్ చేస్తున్నారు.

దిశ, సినిమా: హర్రర్ ప్రాంచైజీలో రాబోతున్న ‘కాంచన 4’ కోసం ప్రేక్షకులు ఎంతో ఈరగ్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే కాంచన ప్రాంచైజీలో వచ్చిన.. కాంచన 2, కాంచన 3 సూపర్ హిట్ సక్సెస్ అందుకోగా.. ఇప్పుడు కాంచన 4ను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నాడు రాఘవ లారెన్స్. ఈయన స్వీయ డైరెక్షన్‌లో తెరకెక్కబోతున్న కాంచన 4 షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తి అయినట్లు తెలుస్తుండగా.. వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే తాజాగా ఈ చిత్రంలో పూజా హెగ్డే, నోరా ఫతేహి భాగం అయినట్లు తెలుపుతూ పోస్టర్లు రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా మరో ఇద్దరు ముద్దుగుమ్మలు ఇందులో భాగం అయినట్లు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ‘అందమైన మనోహరమైన గార్జీయస్ ఏంజెల్స్ స్వక్ష అయ్యర్ అండడ్ హిమబిందు.. హాస్యంతో మీ భయాన్ని మరచిపోయేలా చెయ్యడానికి వస్తున్నాను.. కాంచన 4 ఒక అందమైన కుటుంబం త్వరలో మిమ్మల్ని కలుస్తుంది’ అంటూ షేర్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటున్నాయి. లింక్






