- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎప్పుడైనా ఒంటి మీద దుస్తులు లేకుండా ఫొటోస్ తీసుకున్నారా? యాంకర్ క్వశ్చన్‌పై బూతుల వర్షం
యాంకర్ నిఖిల్ యూట్యూబ్ ఇంటర్వ్యూస్‌తో చాలా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎవరికి అయితే ఎక్కువ నెగెటివిటీ ఉంటదో వారినే తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసే ఈ యాంకర్.. ఈ విధంగా తిట్టించుకుంటూనే, గెస్ట్‌లను తిట్టిస్తూనే వ్యూస్

దిశ, వెబ్ డెస్క్: యాంకర్ నిఖిల్ యూట్యూబ్ ఇంటర్వ్యూస్‌తో చాలా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎవరికి అయితే ఎక్కువ నెగెటివిటీ ఉంటదో వారినే తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసే ఈ యాంకర్.. ఈ విధంగా తిట్టించుకుంటూనే, గెస్ట్‌లను తిట్టిస్తూనే వ్యూస్ సంపాదించడంలో సక్సెస్ అయ్యాడు. ఫాలోవర్స్ కూడా బాగానే పెరిగిపోయారు. అనసూయ, సుప్రీత, సురేఖ ఇలాంటి వారిని ఇంటర్వ్యూ చేసి కంటెంట్ బాగా సంపాదించాడు. పైగా ఏ ఈవెంట్‌లో, ఏ స్టార్‌తో చూసినా ఉంటున్నాడు.
ఇక ఇదిలా ఉంటే.. తాజాగా ముద్దు ముచ్చట్లు అనే పేరుతో ఓ షో చేస్తున్న నిఖిల్.. బిగ్ బాస్ ఫేమ్ దేత్తడి హారిక, దివిలను గెస్ట్‌లుగా పిలిచాడు. ఈ క్రమంలో అడిగిన ఓ క్వశ్చన్‌తో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘ఎప్పుడైనా క్లాత్స్ లేకుండా ఫొటోలు తీసుకున్నారా?’ అని ప్రశ్నించడంతో.. ఇద్దరు అవాక్కయ్యారు. ఆ తర్వాత మీకు ఎవరైనా ప్రైవేట్ ఫొటోస్ పంపారా అంటే ఎస్.. చాలా మంది అని సమాధానమిచ్చారు. ఇక ఇలాంటి క్వశ్చన్స్‌కు వాళ్లే కాదు నెటిజన్లు కూడా షాక్ అయ్యారు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న జనాలు కూడా ఉన్నారా అని తిడుతున్నారు.






