- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్ హీరోయిన్ ప్రైవేట్ పార్ట్స్ పై ట్రోలింగ్... ఆమె ఆంటీ అంటూ!
టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా పై (Tamannaah Bhatia ) దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఆమె ప్రైవేట్ పార్ట్స్ పై

దిశ వెబ్ డెస్క్ : టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా పై (Tamannaah Bhatia ) దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఆమె ప్రైవేట్ పార్ట్స్ పై కామెంట్స్ చేస్తూ... సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఆంటీ వయసులో ఇలా ప్రైవేట్ పార్ట్స్ చూపించి... యూత్ ను రెచ్చగొడుతోందని కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ తమన్నా భాటియా... రైడ్ 2 సినిమాలో ( RAID 2) స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.
నాషా అంటూ సాగే స్పెషల్ సాంగ్ లో అజయ్ దేవ్ గన్ తో ( Ajay Devgan ) స్టెప్పులు వేసింది హీరోయిన్ తమన్నా భాటియా. ఈ పాటలో... కాస్త ఓవర్ గానే నటించింది హీరోయిన్ తమన్నా. తన ప్రైవేట్ అందాలు చూపిస్తూ రచ్చ చేసింది. అయితే ఈ సాంగ్ లో క్లిప్పు ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సినీ విమర్శకుడు ఉమైర్ సంధు ( Umair Sandhu).
సోషల్ మీడియాలో ఆ వీడియోలు పెట్టడమే కాకుండా... ఆమె ప్రయివేట్ పార్ట్స్ పై కూడా విమర్శలు చేశాడు. ఆమె అందాలు చూపించడం తప్ప.. డాన్స్ చేయలేదని సెటైర్లు పేల్చాడు. ఇక ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజెన్స్ కూడా అదే తరహాలో తమన్నాను ఆడుకుంటున్నారు.






