- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trisha : త్రిష బోల్డ్ ఫోటోలు వైరల్.. మరీ ఇంత హాట్ గా!
స్టార్ హీరోయిన్ త్రిష ( Trisha Krishnan) గురించి తెలియని వారు ఉండరు. సినిమా ఇండస్ట్రీలో ( Cinema Industry) సీనియర్

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ త్రిష ( Trisha Krishnan) గురించి తెలియని వారు ఉండరు. సినిమా ఇండస్ట్రీలో ( Cinema Industry) సీనియర్ మోస్ట్ హీరోయిన్ గా త్రిష కొనసాగుతోంది. సౌత్ ఇండియాలోని టాలీవుడ్ ( Tollywood ), తమిళ్ ఇండస్ట్రీలో (Tamil industry ) ... త్రిష కు భారీగానే క్రేజ్ ఉంటుంది. 41 సంవత్సరాలు ఉన్నా కూడా... యంగ్ హీరోయిన్ కు ఉన్న క్రేజ్ త్రిష కు ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి హీరోయిన్ త్రిష... హాట్ షో పెద్దగా చేయదు. సింపుల్ గానే కనిపిస్తూ... సినిమాలు చేస్తూ ఉంటుంది. అయితే అలాంటి హీరోయిన్ త్రిష కు సంబంధించిన... బోల్డ్ ఫోటోలు (Trisha Bold Photos )ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ ఫోటోలు హీరోయిన్ త్రిష ( Trisha Krishnan) అధికారిక సోషల్ మీడియా నుంచి రిలీజ్ కాలేదు కానీ... నెట్టింట వైరల్ గా మారాయి. ఓ ప్రైవేట్ అకౌంట్ ద్వారా... హీరోయిన్ త్రిష బోల్డ్ ఫోటోలను వైరల్ చేశారు. ఇందులో... హీరోయిన్ త్రిష ఫోటోను ఎడిట్ చేసి.. సోషల్ మీడియాలో పెట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అలాగే ఏఐ టెక్నాలజీ వాడి... హీరోయిన్ త్రిష ఫోటోలను చాలా బోల్డ్ గా చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ త్రిష చాలా బోల్డ్ గా ఉందని... ఇంత అందం ఇన్ని రోజులు దాచుకుందా అని దారుణంగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఫేక్ ఫోటోలంటూ మరికొంతమంది రియాక్ట్ అవుతున్నారు.
❤️🔥❤️🔥#TrishaKrishnan #TrishaMaami #Trisha pic.twitter.com/87Y4RfoxPl
— Actress World (@aactress_world) April 6, 2025






