ట్రెడిషనల్ అండ్ ట్రెండీ వేర్‌లో టాలీవుడ్ ముద్దుగుమ్మ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

by I. Sairam |   (  Updated:2026-01-25 12:20:01  IST  )

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

ట్రెడిషనల్ అండ్ ట్రెండీ వేర్‌లో టాలీవుడ్ ముద్దుగుమ్మ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘నేను లోకల్’(Nenu Local) సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైన ఈ చిన్నది అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ‘మహానటి’(Mahanati), ‘దసరా’(Dasara) సినిమాలతో ఈ అమ్మడి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.

ప్రజెంట్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్థన్ మూవీలో యాక్ట్ చేస్తోంది. ఇక కీర్తి సురేష్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తట్టిల్‌‌(Antony Thattil)ని ప్రేమించి ఏడాది క్రితం డిసెంబర్ 12న వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ వేకేషన్స్‌కు తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఈ భామ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్యారెట్ గ్రీన్ కలర్ ట్రెండీ అవుట్ ఫిట్‌లో ఇయర్ రింగ్స్, కళ్లకు కాటుక, రింగ్స్, నెక్లెస్‌తో చాలా ట్రెడిషనల్‌గా కనిపించింది. కింద బ్లూ కలర్ జీన్స్‌తో టాప్‌ను పెయిరప్ చేసింది. నవ్వుతూ తన స్మైల్‌తోనే మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

READ MORE ....

క్రేజీ అవుట్ ఫిట్‌లో కాకరేపుతున్న యంగ్ బ్యూటీ.. ఈ అమ్మడి ఫొటోస్‌కి ఫిదా అయిపోతున్న నెటిజన్లు

Next Story