- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లై ఇద్దరు పిల్లలున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. బికినీలో దర్శనమివ్వడంతో ఏకిపారేస్తున్న నెటిజన్లు
‘ఏం పిల్లో ఏం పిల్లడో’(Em Pillo Em Pillado) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రణీత శుభాష్(Praneetha Subhash) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘ఏం పిల్లో ఏం పిల్లడో’(Em Pillo Em Pillado) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రణీత శుభాష్(Praneetha Subhash) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. కానీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. దీంతో సినిమాల్లో సెకెండ్ హీరోయిన్‌గా నటించసాగింది. అలా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘అత్తారింటికి దారేది’(Attarintiki Daredi), ‘రభస’(Rabhasa), ‘డైనమైట్’(Dynamite), ‘హలో గురు ప్రేమకోసమే’(Hello Guru Prema Kosame), ‘బ్రహ్మోత్సవం’(Brahmotsavam) సినిమాల్లో నటించింది.
ఇక కెరీర్ పీక్ లో ఉండగానే.. పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అందాలజాతర చేస్తుంది. ఈ క్రమంలో ఈ చిన్నదాని పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ప్రణీత తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో బ్లాక్ కలర్ బికినీలో రచ్చ రచ్చ చేసింది. సముద్రం ఒడ్డున హాట్ పోజులకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. ఛీ ఛీ పిల్లలు ఉన్న నువ్వు ఇలా దర్శనమివ్వడం ఏంటని ఏకిపారేస్తున్నారు. Link






