పొట్టి నిక్కరులో అదిరిపోయే డ్యాన్స్‌తో అదరగొట్టిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో వైరల్

by I. Sairam |

‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukundhuvate) మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన నభా నటేష్(Nabha Natesh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

పొట్టి నిక్కరులో అదిరిపోయే డ్యాన్స్‌తో అదరగొట్టిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukundhuvate) మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన నభా నటేష్(Nabha Natesh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘అదుగో’(Adugo) అనే సినిమాలో నటించింది. కానీ ఈ చిత్రం అంతగా విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్(Ram Pothineni) నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’(Ismart Shankar) మూవీతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చింది. దీంతో ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

అలా ‘డిస్కో రాజా’(Disco Raja), ‘సోలో బ్రతుకే సో బెటర్’(Solo Brathuke So Better), డార్లింగ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం నిఖిల్(Nikhil) సరసన ‘స్వయంభు’(Swayambhu) మూవీతో పాటు నాగబంధం సినిమాలో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తుంది.

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా నభా నటేష్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా ఓ వీడియో షేర్ చేసింది. అందులో కొరియోగ్రాఫర్‌ ఫాల్గునితో జిమ్‌లో అదిరిపోయే స్టెప్స్‌తో డ్యాన్స్ ఇరగదీసింది. పొట్టి నిక్కరు వేసుకొని థైస్ షోస్ చేస్తూ డ్యాన్స్ చేసింది. ఇక దీనికి.. ‘తక్కువ రెసొల్యూషన్ వేగం, అధిక రెసొల్యూషన్ మూడ్.. ఫాల్గునితో జామింగ్’ అనే క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story