- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ హీరోయిన్.. ఏంటమ్మా అలా బక్క చిక్కిపోయావంటూ నెటిజన్లు కామెంట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ‘పంజా’(Panjaa)తో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సారా జేన్ డయాస్(Sara Jen Dayas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ‘పంజా’(Panjaa)తో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సారా జేన్ డయాస్(Sarah Jane Dias) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో వరుస ఆఫర్స్‌తో బిజీ హీరోయిన్ అయిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్‌కి చెక్కెసింది.
అక్కడ కూడా సోసోగా అవకాశాలు రావడంతో సోషల్ మీడియా(Social Media)కే పరిమితమైంది. అయితే పంజా సినిమాలో సారా కాస్త బొద్దుగా ఎంతో అందంగా కనిపించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. బక్కి చిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. దీంతో నెటిజన్లు షాక్ అవుతూ ఏంటమ్మా అలా బక్కచిక్కిపోయావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆమె వయసు 41 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లికి దూరంగా ఒంటరిగా ఉంటుంది.






