- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకుని రా రా అని పిలుస్తున్న టాలీవుడ్ హీరోయిన్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే..
యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఇచట వాహనాలు నిలుపరాదు’(Ichata Vahanalu Nilaparadhu) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. అతి తక్కువ టైంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. రీసెంట్‌గా మీనాక్షి టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కించిన ఈ మూవీలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) కూడా నటించారు.
ప్రస్తుతం నాగ చైతన్య(Naga Chaitanya) సరసన ‘NC-24’ మూవీతో పాటు నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty) సరసన కూడా ఓ సినిమాలో యాక్ట్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది మీనాక్షి. ఈ క్రమంలో తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ వీడియో షేర్ చేసింది. చీర కట్టుకుని మల్లె పూలు పెట్టుకుని, రోస్ ఫ్లవర్ ఆడియన్స్‌కు ఇస్తూ రా రా అని చేతులతో సైగ చేస్తుంది. ఇక ఈ వీడియోకు గోదావరి మూవీలోని సాంగ్‌ను యాడ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. సుందర్, మేడమ్ సార్ మేడమ్ అంతే అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.






