- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైట్ అవుట్ ఫిట్‌లో ఆహా అనిపిస్తున్న టాలీవుడ్ హీరోయిన్.. కొన్ని టీజర్లు తట్టాయి అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్
‘ఊహలు గుసగుసలాడే’(Oohalu Gusagusalade) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా(Rashi Khanna) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: ‘ఊహలు గుసగుసలాడే’(Oohalu Gusagusalade) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా(Rashi Khanna) మనందరికీ సుపరిచితమే. తన ఫస్ట్ మూవీతోనే ఈ బ్యూటీ యూత్ క్రష్‌గా మారిపోయింది. తన అందం, అభినయంతో కుర్రాళ్లను ఫిదా చేసింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. ప్రస్తుతం తెలుగులో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘తెలుసు కదా’(Telusu Kada) మూవీతో పాటు, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Usthad Bhagat Singam) సినిమాలో నటిస్తోంది.
అలాగే బాలీవుడ్‌లో ‘120 బహదూర్’(120 Bahadur) అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఫర్హాన్ అక్తర్(Farhan Akhtar) హీరోగా నటిస్తుండగా.. రజనీశ్ ఘాయ్(Rajneesh Gay) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈక్రమంలో తాజాగా రాశి ఖన్న తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో వైట్ కలర్ అవుట్ ఫిట్‌లో అదరహో అనిపించింది. చెస్ట్ పార్ట్ కనిపించేలా హాట్ షో చేసింది. ఇక వాటికి.. ‘కొన్ని టీజర్లు తట్టాయి. ఇది తలుపు తెరుస్తుంది.. 120 బహదూర్.. ఇంకా చూసారా?’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.






