- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
థైస్ షో చేస్తూ రెచ్చగొడుతున్న టాలీవుడ్ హీరోయిన్.. అవి తొడలా మసాలా వడలా ఒకసారి కొరికి చూడాలని ఉంది మామా అంటూ నెటిజన్ల కామెంట్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) మనందరికీ సుపరిచితమే. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఈ భామ మంచి స్టార్ డమ్ తెచ్చుకుంది. అంతేకాకుండా తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు కూడా గెలుచుకుంది. అయితే అప్పట్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన ఈ అమ్మడు.. గత కొన్ని నెలలుగా తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఏమైందో ఏమో కానీ అవకాశాలు రావట్లేదు. దీంతో బాలీవుడ్‌కి చెక్కేసి అక్కడ వరుస సినిమాలు, సిరీస్‌లు చేస్తూ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది.
ఇక ఈ భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్నప్పుడే జాకీ భగ్నాని(Jockey Bhagnany)తో ప్రేమలో పడి షికార్లు చేసింది. ఇక గతేడాది అతనితో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం తన భర్తతో ఎంజాయ్ చేస్తూ.. వాటిని సోషల్ మీడియా(Social Media) వేదికగా పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా రకుల్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.
అందులో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో ఉన్న డ్రెస్ వేసుకుని బోల్డ్ షో చేసింది. థైస్ కనిపించేలా ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. ఇక వీటికి ‘అస్థిరమైన మానసిక స్థితిలో’ అని రాసుకొస్తూ బ్లాక్ కలర్ లవ్ సింబల్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు అవి తొడలా మసాలా వడలా ఒకసారి కొరికి చూడాలని ఉంది మామా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Link






