బోల్డ్ షోతో రెచ్చిపోయిన టాలీవుడ్ హీరోయిన్.. సో హాట్ ఫిగర్ అంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |

2005లో ‘మొదటి సినిమా’(Modati Cinema) అనే మూవీ ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన పూనం బజ్వా(Poonam Bajwa) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

బోల్డ్ షోతో రెచ్చిపోయిన టాలీవుడ్ హీరోయిన్.. సో హాట్ ఫిగర్ అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: 2005లో ‘మొదటి సినిమా’(Modati Cinema) అనే మూవీ ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన పూనం బజ్వా(Poonam Bajwa) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత కింగ్ నాగార్జున(Nagarjuna) హీరోగా తెరకెక్కిన బాస్‌(Boss)లోనూ చాన్స్ దక్కించుకుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. దీంతో వరుస ఆఫర్లు అందుకుని స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళుతుందని అందరూ అనుకున్నారు. కానీ, ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దికాలానికే ఘోర పరాజయం పాలు కావడంతో పూనమ్ కెరీర్‌పై దెబ్బపడింది.

దీంతో తెలుగు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి తమిళ్, కన్నడ , మలయాళ పరిశ్రమల్లో గట్టిగా ఫోకస్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ. అయితే 40కి దగ్గరవుతున్నా ఇప్పటికీ మ్యారేజ్ చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గాఉంటూ హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో హీట్ పుట్టించే ఈ బ్యూటీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా పోస్ట్ పెట్టింది. అందులో షార్ట్ నిక్కర్, స్లీవ్ లెస్ టీ షర్ట్ వేసుకుని బోల్డ్ షో చేసింది. దీంతో ఈ ఫొటోస్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఫొటో షూట్స్ సంగతి ఓకే కానీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని, సో హాట్ ఫిగర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ బ్యూటీ పోస్ట్ పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

Next Story