హాట్ షోతో పిచ్చెక్కిస్తున్న టాలీవుడ్ నటి.. మళ్లీ స్టార్ట్ చేశావా తల్లీ అంటూ నెటిజన్ల కామెంట్స్

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ నటి అనసూయ(Anasuya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

హాట్ షోతో పిచ్చెక్కిస్తున్న టాలీవుడ్ నటి.. మళ్లీ స్టార్ట్ చేశావా తల్లీ అంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటి అనసూయ(Anasuya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫస్ట్ జబర్దస్త్ షో(Jabardasth Show)కి యాంకరింగ్ చేసి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. దీంతో ఈ బ్యూటీకి సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటించిన ‘రంగస్థలం’(rangasthalam) సినిమాలో రంగమ్మత్తగా నటించే చాన్స్ లభించింది. ఆ మూవీతో ఈ అమ్మడు గ్రాఫ్ ఒక్కసారిగా చేంజ్ అయింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

అలా మరోసారి సుకుమార్ దర్శకత్వంలో బన్నీ(Allu Arjun) హీరోగా వచ్చిన ‘పుష్ప’(Pushpa) మూవీలో సునీల్(Sunil) భార్య దాక్షాయణిగా నటించి మెప్పించింది. తన నటనతో అందరికీ షాక్‌కు గురిచేసింది. ఇక రీసెంట్‌గా ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘పుష్ప-2’(Pushpa-2)లో కూడా నటించి అలరించింది. అలా ఓ పక్కా సినిమాలతో బిజీ ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొజులతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది.

ఈ క్రమంలో ఈ భామ హాట్ పోస్ట్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో రచ్చ రచ్చ అవుతుంది. తాజాగా అనసూయ ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో హాట్ హాట్ ఫొజులకు స్టిల్స్ ఇచ్చి కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది. ఇక వీటిని చూసిన నెటిజన్లు మళ్లీ బోల్డ్ షో చేయడం స్టార్ట్ చేశావా తల్లి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ బ్యూటీ ప్రజెంట్ స్టార్ మా లో ప్రసారమయ్యే ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ లేడీస్’ అనే షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తుంది. ఇక ఈ షో కోసమే ఈ ముద్దుగుమ్మ ఇలా రెడీ అయింది.

Next Story