- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి హేమ తల్లి మృతి(Actress Hema Mother Passes Away) కన్నుమూసింది. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. పరిస్థితి విషమించి మంగళవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో తుదిశ్వాస విడిచింది. విషయం తెలుసుకున్న హేమ ఉదయం స్వగ్రామానికి చేరుకుని మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. హేమ తల్లి మరణించారనే విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆమెను ఓదారుస్తూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా సంతాపం తెలుపుతున్నారు. వీడియో
Next Story






