- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మాయిలను పడేయటం చాలా ఈజీ..నరేష్ బోల్డ్ కామెంట్స్
నరేష్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. తాను అమ్మాయిలను చాలా సులభంగా పడేస్తానని, పడేయడంలో కొన్ని పట్లు ఉన్నాయని బోల్డ్

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ అనేక పాత్రల్లో కనిపించి, తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఈ మధ్యకాలంలో హీరో లేదా హీరోయిన్ ల తండ్రుల పాత్రలలో మెరుస్తున్నారు. ఇక తాజాగా నరేష్ కే-ర్యాంప్ సినిమాలో నటించారు. కిరణ్ అబ్బవరం హీరోగా ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. రేపే రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలో నిన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. అమ్మాయిలను ఎలా పడేయాలని యాంకర్ సుమ ప్రశ్నించారు. అయితే, దీనికి నరేష్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. తాను అమ్మాయిలను చాలా సులభంగా పడేస్తానని, పడేయడంలో కొన్ని పట్లు ఉన్నాయని బోల్డ్ కామెంట్స్ చేశారు. ఆ పట్లు నేర్చుకుంటే ఎవరినైనా పడేయవచ్చు అంటూ బాంబు పేల్చారు. దీంతో నరేష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కాగా లేటు వయసులో ఇటీవల కాలంలో పవిత్ర లోకేష్ తో నరేష్ ప్రేమాయనం నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పట్లతోనే పవిత్రను పడేశాడని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. క్లిక్






