- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Drinker Sai ట్రైలర్ విడుదలకు టైమ్ ఫిక్స్.. వైరల్‌గా మారిన పోస్టర్
టాలీవుడ్ యంగ్ హీరో ధర్మ, తిరుమల శెట్టి(Tirumala Shetty) కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘డ్రింకర్ సాయి’(Drinker Sai).

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో ధర్మ, తిరుమల శెట్టి(Tirumala Shetty) కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘డ్రింకర్ సాయి’(Drinker Sai). అయితే ఇది ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతోంది. ఇందులో ఐశ్వర్య శర్మ(Aishwarya Sharma) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్(Smart Screen Entertainments) బ్యానర్స్‌పై బసవ శ్రీనివాస్, షేక్ ఇస్మాయిల్, బసవరాజు లహరిధర్(Basavaraja Laharidhar) నిర్మిస్తున్నారు. వాస్తవ సంఘటనలతో రూపొందిన ‘డ్రింకర్ సాయి’ సినిమా డిసెంబర్ 27న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, మేకర్స్ ఈ సినిమా అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్(Trailer) డిసెంబర్ 9న సాయంత్రం 4:05 గంటలకు రాబోతున్నట్లు ఓ పోస్టర్(Poster)ను షేర్ చేశారు. ఇందులో హీరో ఓ అమ్మాయి గొంతు పట్టుకుని కోపంతో చూస్తున్నట్లుగా కనిపించాడు. ఈ పోస్ట్‌కు మేకర్స్ అతని బాధ, పిచ్చి ప్రేమ, తీవ్ర ఆగ్రహం. రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానున్న ‘డ్రింకర్ సాయి’లో చూడండి. సంపాదించిన ప్రతిదానికీ సాక్షి ఇదే’’ అనే క్యాప్షన్ జత చేశారు.
His Pain 💔
— BA Raju's Team (@baraju_SuperHit) December 8, 2024
His Mad Love ❤️
His Intense Rage 🔥
Witness everything he's got in the #DrinkerSai TRAILER releasing tomorrow at 4:05 PM🤩💥
IN CINEMAS WORLDWIDE ON DECEMBER 27th
🌟ing #Dharma @aish56858#KiranTirumalasetti @DrinkerSaiMovie @prasanth_ank7 @Shri__Bharat… pic.twitter.com/5o1tBV4oHq






