- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Prabhas: రాజాసాబ్ ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆనందంలో ఫ్యాన్స్
డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న టైమ్ రానే వచ్చింది.

దిశ, సినిమా: డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న టైమ్ రానే వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమా నుంచి బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టుని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాదర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య రాజాసాబ్ చిత్రం 2026 సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 9 న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా.. అప్పుడే ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. తాజాగా ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ శుక్రవారం నవంబర్ 21 మధ్యహ్నం 12 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రభాస్‌కు సంబంధించిన స్టైల్, స్వాగ్, ఎంట్రీ లెవల్ కూడా రివీల్ చేస్తున్నట్లు తెలపడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. లింక్






