ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ గత్తర లేపుతున్న టిల్లు బ్యూటీ.. ఇంక నువ్వు హాలీవుడ్‌కి వెళ్ళిపో అంటూ మోహన్ బాబు కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-13 03:46:03  IST  )

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి(Neha Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ గత్తర లేపుతున్న టిల్లు బ్యూటీ.. ఇంక నువ్వు హాలీవుడ్‌కి వెళ్ళిపో అంటూ మోహన్ బాబు కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి(Neha Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘మెహబూబా’(Mehabooba) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ‘డీజే టిల్లు’(DJ Tillu) మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ సినిమాలో రాధిక క్యారెక్టర్‌లో అదరగొట్టింది. తన అందం, అభినయంతో కుర్రకారు మనసులు కొల్లగొట్టింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఆ తర్వాత చేసిన పలు సినిమాలు అంతగా గుర్తింపును తెచ్చి పెట్టలేకపోయాయి. అయినప్పటికీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో గత్తరలేపుతుంది.

ఈ క్రమంలో ఈ భామ ఫొటోస్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాజాగా నేహా శెట్టి ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో తన ఫ్రెండ్స్‌తో మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది. అలాగే ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ బోల్డ్ షో చేసింది. ఇక వీటికి.. ‘సముద్రపు కళ్ళు మరియు సూర్యాస్తమయ ఆకాశం’ అని సూర్యుడు ఎమోజీని జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన మోహన్ బాబు అనే నెటిజన్ ‘ఇంక నువ్వు హాలీవుడ్‌కి వెళ్ళిపో రాధిక కన్నులు మిరుమెట్లు గొలిపే అందం నీది’ అంటూ కామెంట్ చేశాడు.

Next Story