- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OTT : ఓటీటీ అభిమానులకు ఇక పండుగే.. ఈ వారం ఏకంగా 15 సినిమాలు
ఈ వారం ఓటీటీలో సందడి చేసేందుకు ఏకంగా 15 సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.

దిశ, సినిమా: ఈ వారం ఓటీటీలో సందడి చేసేందుకు ఏకంగా 15 సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అవేంటంటే?
హాట్‌స్టార్:
* సు ఫ్రమ్ సో (తెలుగు)- సెప్టెంబర్ 9
* ఓన్లీ మర్డర్స్ ఇన్ ద బిల్డింగ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబర్ 9
* రాంబో ఇన్ లవ్ (తెలుగు సిరీస్ ) - సెప్టెంబర్ 12
అమెజాన్ ప్రైమ్:
* ద గర్ల్‌ప్రెండ్ (ఇంగ్లీష్ సిరీస్)- సెప్టెంబర్ 10
* హెల్లువా బాస్ సీజన్ 1 & 2 (ఇంగ్లీష్ సిరీస్)- సెప్టెంబర్ 10
* కూలీ (తెలుగు) - సెప్టెంబర్ 11
* డూ యూ వాన్నా పార్టనర్ (హిందీ సిరీస్) - సెప్టెంబర్ 12
* ల్యారీ ద కేబుల్ గాయ్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబర్ 12
* జెన్ వీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబర్ 12
నెట్‌ఫ్లిక్స్:
* సయారా (హిందీ సినిమా)- సెప్టెంబరు 12
* డాక్టర్ సెస్ రెడ్ ఫిష్, బ్లూ ఫిష్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబర్ 08
సన్ నెక్ట్స్:
* మీషా (మలయాళ సినిమా)- సెప్టెంబర్ 12
* బకాసుర రెస్టారెంట్ (తెలుగు మూవీ) - సెప్టెంబర్ 12
లయన్స్ గేట్ ప్లే:
* డిటెక్టివ్ ఉజ్వలన్ (తెలుగు)- సెప్టెంబర్ 12
* ద రిట్యూవల్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబర్ 12
- Tags
- OTT films






