- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ThimmarajuPalliTV: త్వరలోనే ట్రైలర్ లాంచ్ ఈవెంట్!
‘తిమ్మరాజుపల్లి టీవీ’ ప్రమోషన్స్‌లో జోరు పెంచిన కిరణ్ అబ్బవరం.

దిశ, సినిమా: సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్‌గా పరిచయమవుతున్నా లేటెస్ట్ మూవీ ‘తిమ్మరాజుపల్లి టీవీ’. న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ పీరియాడిక్ డ్రామా సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక రిలీజ్ సమయం దగ్గరపడుతున్న క్రమంలో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేసినట్లు టాక్. దీని కోసం నిర్మాత కిరణ్ అబ్బవరం రంగంలోకి దిగనున్నారు. ఈ మేరకు త్వరలో డేట్ అనౌన్స్ చేయనున్నారు అంటూ ఓ వీడియో షేర్ చేశారు. ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నది.






