- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ భార్య సీమంతానికి వచ్చిన సెలబ్రిటీలు వీళ్లే.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
బుల్లితెర నటి అంజలి(Anjali) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర నటి అంజలి(Anjali) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ ‘మొగలి రేకులు’(Mogali Rekulu) సీరియల్‌తో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత పలు ఫుడ్ షోకి యాంకర్‌గా వ్యవహరించింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే నటుడు పవన్(Pawan)తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. అయితే ఈ జంటకు చందమామ(ధన్విక) అనే పాప కూడా ఉంది. ఇప్పుడు మళ్లీ అంజలి గర్భవతిగా ఉంది. ఈ క్రమంలో ఈ చిన్నది బేబీ షవర్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక ఈ జంటను దీవించడానికి ఆమె సీమంతానికి చాలామంది సెలబ్రిటీలు వచ్చారు. సింగర్ సమీరా(Sameera), అర్జున్ అంబటి(Arjun Ambati), రీతు చౌదరి(Reethu Chowdary), కిర్రాక్ సీత(Kirrak Seetha), ఆర్జే కాజల్(RJ Kajal), ప్రియాంక జైన్(Priyanka Jain), యష్మి(Yashmi), యాంకర్ స్రవంతి(Sravanthi), సిరి హనుమంతు(Siri Hanumath), శ్రీ సత్య(Sri Sathya), యాదమ్మ రాజు(Yadamma Raju), రవి(Ravi), యాంకర్ శివ(Shiva), రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. కంగ్రాట్యులేషన్ .. హెల్తీ బేబీ బాయ్ పుట్టాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Link






