- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తన ఒంపు సొంపులతో కట్టి పడేస్తున్న యంగ్ హీరోయిన్.. మీరు శారీలోనే చాలా బాగుంటారంటూ కామెంట్స్
యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’(Software Devoloper) వెబ్ సిరీస్‌తో మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీకి సినిమాలో నటించే ఆఫర్ వచ్చింది. అలా ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) సరసన ‘బేబీ’(Baby) మూవీలో నటించి తన యాక్టింగ్‌తో ఫుల్ మార్క్స్ కొట్టేసింది.
ఇక రీసెంట్‌గా స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘జాక్’(Jack) మూవీలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) సరసన ఓ మూవీలో యాక్ట్ చేస్తుంది. అయితే వైష్ణవి చైతన్య సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా(Social Media)లో మాత్రం నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటో షూట్స్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌ను పెంచుకుంటుంది.
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా వైష్ణవి తన ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో శారీలో దిగిన ఫొటోస్ షేర్ చేసింది. పెద్ద పెద్ద బుట్ట కమ్మలు, బ్లాక్ బొట్టు పెట్టుకుంది. తన ఒంపు సొంపులతో కుర్రకారును టెంప్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు మీరు శారీలోనే బాగుంటారు మోడ్రన్ డ్రెస్సులలో అస్సలు మంచిగా కనిపించరు అని కామెంట్స్ చేస్తున్నారు.






