- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టన్నింగ్ పోజులతో సూపర్ అనిపిస్తున్న యంగ్ బ్యూటీ.. దేవుడా.. ఇలాంటి పిల్ల వైఫ్‌గా రావాలి అని కామెంట్స్
‘ఓరు ఆధార్ లవ్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్(Priya Prakash Varrier) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘ఓరు ఆధార్ లవ్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్(Priya Prakash Varrier) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఒక్క వీడియో క్లిప్‌తో రాత్రికి రాత్రే పాపులర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. అలా ఆ మూవీలో కన్ను కొట్టి కుర్రకారును కట్టిపడేసింది. అయితే ఈ చిత్రం అంతగా విజయం సాధించనప్పటికీ ఈ బ్యూటీకి మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా మలయాళంలో వరుస సినిమాలు చేసి మెప్పించింది. ఇక తెలుగులో యంగ్ హీరో నితిన్(Nithin) సరసన ‘చెక్’(Check) మూవీలో నటించింది.
రీసెంట్‌గా స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’(Good Bad Ugly) మూవీలో నటించి మెప్పించింది. ఈ సినిమా ఎంతగా హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అలాగే మరో పక్క నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అందాలతో విందును వడ్డిస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
తాజాగా ప్రియా వారియర్ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో అదిరపోయే అవుట్ ఫిట్‌లో స్టిన్నింగ్ స్టిల్స్ ఇచ్చింది. ఇక వీటికి ఆరెంజ్ కలర్ హార్ట్ సింబల్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు దేవుడా.. ఇలాంటి పిల్ల వైఫ్‌గా రావాలి అని కామెంట్స్ చేస్తున్నారు.






