- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అఖండ 2 సినిమాలో ప్రభాస్ ఎంట్రీ..వణికిపోతున్న ఫ్యాన్స్ !
అఖండ 2 సినిమా సమయంలో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడట. దీంతో ఫ్యాన్స్ మరింత సందడి చేస్తున్నారు. అఖండ 2 సినిమా ఇంటర్వెల్ స

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీని రిలీజ్ కావాల్సి ఉండేది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అవుతోంది. డిసెంబర్ 11వ తేదీన రాత్రి ప్రీమియర్లు కూడా పడిపోయాయి. దీంతో నందమూరి బాలకృష్ణ అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేశారు.
అయితే ఈ అఖండ 2 సినిమా సమయంలో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడట. దీంతో ఫ్యాన్స్ మరింత సందడి చేస్తున్నారు. అఖండ 2 సినిమా ఇంటర్వెల్ సమయంలో ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ టీజర్ వేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ది రాజా సాబ్ సినిమాలోని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ థియేటర్ లో ఉన్న వాళ్లకు వణుకు పుట్టించిందట. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
READ MORE .....






