వచ్చేసిన ‘షకుంతలక్కయా’.. వీడియో వైరల్

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-28 03:59:40  IST  )

యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల(Ananya Nagalla), వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీకాకుళం షెర్‌లాక్ హోమ్స్’.

వచ్చేసిన ‘షకుంతలక్కయా’.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల(Ananya Nagalla), వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీకాకుళం షెర్‌లాక్ హోమ్స్’. ఈ చిత్రాన్ని మోహన్ తెరకెక్కిస్తుండగా.. శ్రీ గణపతి సినిమాస్(Sri Ganapathi Cinemas), వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై వెన్నపూస రమణారెడ్డి, వంశీ నిర్మిస్తున్నారు.ఈ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతుంది. తాజాగా, ‘శ్రీకాకుళం షెర్‌లాక్ హోమ్స్’(Srikakulam Sherlock Holmes) థర్డ్ సింగిల్ వచ్చేసింది. ‘షకుంతలక్కయా’ అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story