- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హ్యాపీ యానివర్సరీ మై లవ్ అంటూ అతనికి విష్ చేసిన హీరోయిన్.. క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్
by Gugulothu.Kavitha |
టాలీవుడ్ హీరో నారా రోహిత్(Nara Rohith) ప్రియురాలు, హీరోయిన్ సిరిలెల్ల(Siri Lella) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో నారా రోహిత్(Nara Rohith) ప్రియురాలు, హీరోయిన్ సిరిలెల్ల(Siri Lella) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ప్రతినిధి 2’(Prathinidhi-2)లో తనకు జంటగా నటించిన హీరో రోహిత్‌తో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న ఈ జంట గత ఏడాది ఇరు కుటుంబ పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే వీరి మధ్య ప్రేమ పుట్టి రెండేళ్లు అవుతోంది. దీంతో సిరి లెల్ల తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో ‘2 హార్ట్స్.. 2 ఇయర్స్.. హ్యాపీ యానివర్సరీ మై లవ్’ అంటూ అతనితో సన్నిహితంగా దిగిన ఫొటోలు షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు అన్న-వదిన మీ జంట సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






