40 ఏళ్ల వయసులో గ్లామర్ డోస్ పెంచేసిన హీరోయిన్.. బికినీలో ఆ యాంగిల్‌లో రచ్చ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుందిగా..

by Gugulothu.Kavitha |

‘రాఘవేంద్ర’(Raghavendra) సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అన్షు(Anshu) గురించి స్పెషల్‌గా చెప్పాల్సని పనిలేదు.

40 ఏళ్ల వయసులో గ్లామర్ డోస్ పెంచేసిన హీరోయిన్.. బికినీలో ఆ యాంగిల్‌లో రచ్చ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుందిగా..
X

దిశ, వెబ్‌డెస్క్: ‘రాఘవేంద్ర’(Raghavendra) సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అన్షు(Anshu) గురించి స్పెషల్‌గా చెప్పాల్సని పనిలేదు. ఆ తర్వాత అక్కినేని నాగార్జున(Nagarjuna) నటించిన ‘మన్మధుడు’(Manmadhudu) సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలా ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకుంది. అందం, అమాయకత్వం, అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుంది అనుకున్నారు. కానీ ఒకటి రెండు చిత్రాల్లో నటించి ఇండస్ట్రీకి దూరమైంది.

ఇక రీసెంట్‌గా ‘మజాకా’(Majaka) సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ చిన్నదానిని మనం సినిమాల్లో చాలా అమాయకంగా ట్రెడిషనల్‌ డ్రెస్సులో అచ్చ తెలుగు ఆడపిల్లలా ఉండటం చూశాము. కానీ ఈ చిన్నది సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో అన్షు పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో బ్లాక్ కలర్ బికినీలో గ్లామర్‌ షోతో రచ్చ చేసింది. ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ పిచ్చెక్కించింది. ఇక ఇప్పటి వరకు ట్రెడిషనల్‌గా కనిపించిన ఈ బ్యూటీ ఈ అవతారంలో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక వీటి పై నెటిజన్ల రకరకాల బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.

Link

Next Story