- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి కాకుండానే చిన్న బేబీతో దర్శనమిచ్చిన హీరోయిన్.. షాక్ అవుతున్న నెటిజన్లు
కేజీఎఫ్ 1,2(KGF) సినిమాలతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: కేజీఎఫ్ 1,2(KGF) సినిమాలతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే తన అందం, అభినయంతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. రీసెంట్‌గా ఈ చిన్నది నాని నటించిన హిట్-3 మూవీతో మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘తెలుసు కదా’(Telusu kada) మూవీలో నటిస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కి దగ్గరవుతూ ఉంది.
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా శ్రీనిధి తన ఇన్‌స్టాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో నేచురల్‌గా చాలా సింపుల్‌గా కనిపించింది. అంతేకాకుండా ఓ చిన్న బాబును ఎత్తుకొని, ఒడిలో తీసుకున్నటు వంటి పిక్స్‌ను షేర్ చేసింది. అలాగే పాలు పట్టిస్తున్న ఫొటో కూడా షేర్ చేయడంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు నీకెప్పుడు మ్యారేజ్ అయిందని షాక్ అవుతున్నారు. కాగా ఆ పిల్లలు తన కసిన్ పిల్లలుగా తెలుస్తోంది.






