- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అలనాటి హీరోయిన్.. పెద్ద సైజు డ్రమ్ములా అయ్యిందేంటి అంటూ కామెంట్స్
అలనాటి హీరోయిన్ మాళవిక మనందరికీ సుపరిచితమే. ఆమె అసలు పేరు శ్వేత కొన్నూర్.

దిశ, వెబ్‌డెస్క్: అలనాటి హీరోయిన్ మాళవిక(Malavika) మనందరికీ సుపరిచితమే. ఆమె అసలు పేరు శ్వేత కొన్నూర్(Shweta Konnur). ఈ చిన్నది 1999లో వచ్చిన ‘ఉన్నై తేడి’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అయితే తెలుగులో మాత్రం ‘చాలా బాగుంది’(Chaala Bagundi) అనే మూవీతో ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ‘దీవించండి’, ‘శుభకార్యం’, ‘నవ్వుతూ బతకాలిరా’, ‘ప్రియ నేస్తమా’, ‘అప్పారావు డ్రైవింగ్ స్కూల్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించిన ఈ చిన్నది ఆ తర్వాత తెలుగులో మరో సినిమాలో కనిపించలేదు.
కానీ తమిళంలో వరుస సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆఫర్లు లేక సోషల్ మీడియా(Social Media)కే పరిమితమైంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. రీసెంట్‌గా మాళవిక పోస్ట్ చేసిన ఫొటోల్లో చాలా లావుగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. షేప్ అవుట్ అయి అందవిహీనంగా కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు వీటిని చూసి అప్పుడు సన్నజాజి తీగలా ఉండేది ఇప్పుడేంటి పెద్ద సైజు డ్రమ్ములా తయారయిందేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






