41ఏజ్‌ ఉన్న హీరోతో పెళ్లికి రెడీ అయిన హీరోయిన్.. అక్కడ అతని బిగి కౌగిలిలో నలిగిపోతున్న ఫొటో షేర్.. క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |

హీరోయిన్ శిరీష లెల్ల(Shirisha Lella) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

41ఏజ్‌ ఉన్న హీరోతో పెళ్లికి రెడీ అయిన హీరోయిన్.. అక్కడ అతని బిగి కౌగిలిలో నలిగిపోతున్న ఫొటో షేర్.. క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ శిరీష లెల్ల(Shirisha Lella) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నారా రోహిత్(Nara Rohit) నటించిన ‘ప్రతినిధి-2’(Prathinidhi-2) సినిమాలో అవకాశం దక్కించుకుంది. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక ఈ చిత్రం టైంలోనే హీరో రోహిత్‌తో పరిచయం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారింది. అలా కొన్నాళ్లు ప్రేమించుకున్న వీరు ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇక ఎంగేజ్‌మెంట్ అయినప్పటినుంచి వరుస వెకెషన్స్‌కు వెళుతూ ఈ జంట ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో సిరిలెల్ల పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో.. ఆస్ట్రెలియాలో రోహిత్‌తో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలతో పాటు, అతను ఆమెను హగ్ చేసుకున్న పిక్‌ను కూడా పంచుకుంది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వీటిని చూసిన నెటిజన్లు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story